Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2015 13:50:54
facebook Twitter Googleplus
Photo

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'' ,''వయసులో ఉన్నప్పుడే అందాలు చూపించేది అంతేకాని ముసలి వాళ్ళం అయ్యాక చూపిస్తామన్నా ఎవరూ చూడరు కాబట్టి చూపిస్తే తప్పేముంది '',అందం ఉన్నది చూపించడానికే '' ఇలా పలు డైలాగ్స్ తో తమ ఉద్దేశాన్ని చాటి చెబుతూ ఉంటారు పలువురు హీరోయిన్ లు . ఆ తాను ముక్కే ఇంగ్లీష్ భామ ఎమీ జాక్సన్ . ఈ భామ చేతిలో ఇప్పుడు ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయట ! అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పే రకం కాదు కాబట్టి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . చూసే దమ్ముంటే చూపించే సత్తా నాలో ఉంది అని చూపించడానికి రెడీ అయిన ఈ భామ చేతిలో సినిమాలు ఉండటం పెద్ద మ్యాటర్ కాదని అంటున్నారు . అయితే తెలుగు సినిమాలేవీ ఈ భామ చేతిలో లేవు కానీ తమిళ ,హిందీ చిత్రాల్లో బాగానే దూసుకుపోతోంది ఎమీ జాక్సన్ .

,  ,