Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 11:00:35
facebook Twitter Googleplus
Photo

గత ఏడాది ఎవ్వరూ ఊహించని ఒక రూమర్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. యంగ్ హీరో రాజ్ తరుణ్.. యాంకర్ లాస్యను పెళ్లాడబోతున్నాడంటూ రూమర్ రాయుళ్లు ఒక వార్త పుట్టించేశారు. అది మీడియాలో.. సోషల్ మీడియాలో బాగా ప్రచారమైపోయింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్లు చాలామంది ఇది నిజమేమో అనే అనుకున్నారు. కానీ ఇది శుద్ధ అబద్ధమని తర్వాత తేలింది. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో్ లాస్య వివరణ ఇచ్చింది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే..

,  ,  ,  ,  ,