Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Dec-2014 16:39:20
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల ట్రెండు నడుస్తోంది. పెద్ద హీరోలే కాకుండా మీడియం రేంజ్ హీరోలు కూడా కలసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలో ఇప్పుడు మంచు విష్ణు, అల్లరి నరేష్ కలసి ఓ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. కామెడీ చిత్రాల దర్శకుడు 'డమరుకం' ఫేం శ్రీనివాసరెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు. భారీ చిత్రాల నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. అలాగే, ఇందులో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తాడట

,  ,  ,  ,  ,  ,