Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:43:31
facebook Twitter Googleplus
Photo

తమిళం నుంచి తెలుగులోకే కాకుండా, తెలుగు నుంచి తమిళంలోకి కూడా ఇటీవల కొన్ని సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమధ్య తెలుగులో వచ్చిన 'ప్రేమకథా చిత్రం'ను తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థతో కలసి స్టూడియో గ్రీన్ దీనిని నిర్మిస్తోంది. అలాగే, ఇదే సంస్థ మరో తెలుగు చిత్రాన్ని కూడా రీమేక్ చేసే పనిలో పడింది. శర్వానంద్ నటించిన 'రన్ రాజా రన్' చిత్రం తమిళ రీమేక్ హక్కులను స్టూడియో గ్రీన్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,