Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 12:21:34
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో ఒకరైన అనుష్క , తన బాధలను గురించి చెప్పుకుంది..అదేంటి ఆమెకు బాధలు ఏంటి అనుకుంటున్నారా..ఈ బాధలన్నీ సినిమా షూటింగ్ బాధలు. వివరాల్లోకి వెళ్తే..

అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజి లో అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం బాహుబలి 2 , సింగం 3, ఓం నమో వెంకటేశాయ, భాగమతి సినిమాల్లో నటిస్తుంది. ఓ పక్క హీరోయినిగా చేస్తూనే, లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం చాల కష్టం అంటుంది. ఒక్కో సారి ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఏంతో కష్టం అనుభవించానని, వళ్ళంతా నొప్పులు పుట్టేవని, షూటింగ్ అయ్యాకా ఇంటికెళ్లి బాగా ఏడ్చేదాన్ని అని చెప్పుకొని బాధపడింది. కానీ సెట్లో మాత్రం ఆ బాధను ఫైకి చూపించేదని కాదని అంటుంది.

,  ,  ,  ,  ,  ,