Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jan-2015 10:39:15
facebook Twitter Googleplus
Photo

గత రెండేళ్లుగా రాజమౌళి ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్న 'బాహుబలి' చిత్రం షూటింగు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఈ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. సీజీ వర్కుకు ఎక్కువ ప్రాధాన్యత వుండడం వల్ల ఆ పనులకు అధిక సమయం పడుతోంది. పొతే, ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని వంద సెకండ్ల నిడివితో మంచి టెంపోతో కట్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,