Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2016 14:40:01
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహ బాలకృష్ణ తన 100 వ చిత్రం ?గౌతమిపుత్ర శాతకర్ణి? షూటింగ్ లో బిజీ గా ఉంటూనే, మరోపక్క హిందూపురం ఎమ్మెల్కేగా తన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు?నిన్న హిందూపురం లో రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ చిత్రం గురించి తెలియజేసే అభిమానులకు తీపి కబురు తెలిపాడు?

?గౌతమిపుత్ర శాతకర్ణి? పూర్తి అవ్వగానే తన 101 వ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో ఉంటుందంటూ తెలియజేసాడు..అంతే కాదు దీనికి ?రైతు? అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసామని ఈ సందర్బంగా తెలిపాడు..ప్రస్తుతం హైద్రాబాద్ లోని చిలుకూరి బాలాజీ గుడి సమీపం లో వేసిన భారీ సెట్ లో గౌతమిపుత్ర కు సంబదించిన షూటింగ్ జరుగుతుంది..

,  ,  ,  ,  ,