Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 13:27:04
facebook Twitter Googleplus
Photo

కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిం మెహ్రీన్ కౌర్ పీర్జాడా. నాని పక్కన హీరోయిన్ గా నటించి సినీ అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యూటీ పుట్టిన రోజు ఇవాళే. నవంబర్ 5తో 21 ఏళ్ల వయసును కంప్లీట్ చేసుకుంటోందీ భామ.

మరి బర్త్ డే బేబీ హంగామా ఎలా ఉండాలో.. ఎలా ఉంటుందో ఎక్స్ పెక్ట్ చేసేయచ్చు కదా. రెగ్యులర్ డేస్ లో సంగతేమో కానీ.. బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫోటో షూట్ లో మాత్రం పొద్దుపొద్దున్నే పద్ధతిగా కనిపించేసింది. పంజాబీ డ్రెస్ వేసుకుని నిండుగా చున్నీ కప్పుకుని ఫోటోల్లో దర్శనమిచ్చింది. ఈ మెహ్రీన్.. సాయంత్రానికల్లా గెటప్ మార్చిపారేసింది. పొట్టిగా మోకాళ్ల పైకి ఉన్న డ్రస్సుతో క్లీవేజ్ అంతా చూపిచేసుకుంటూ పార్టీలో హంగామా చేసేసింది. పట్టుమని పన్నెండు గంటలు కాకముందే.. పద్ధతుల్లో ఇంత ఛేంజ్ చూపించేసిందో చూశారా.. అంతా పార్టీ మహిమ. అదే బర్త్ డే పార్టీ మహిమ.

కృష్ణగాడి వీర ప్రేమగాధ తర్వాత.. అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తోంది. దువ్వాడ జగన్నాధంలో బన్నీ పక్కన హీరోయిన్ అనుకున్నారు కానీ.. ఆ పాత్రను పూజా హెగ్డే పట్టుకుపోయింది. బాలీవుడ్ 'ఫిలౌరి' అనే రొమాంటిక్ కామెడీలో అనుష్క శర్మతో పాటు కలిసి నటించేస్తోంది బర్త్ డే బేబీ మెహ్రీన్ కౌర్ పీర్జాడా.

,  ,  ,  ,  ,