Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2015 11:28:50
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం 'లయన్' సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం (99వ చిత్రం) కోసం రెడీ అవుతున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మించే ఈ భారీ చిత్రానికి 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగును ప్రారంభించి, విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ రైటర్లు కోన వెంకట్, గోపీ మోహన్ సంయుక్తంగా స్క్రిప్టు అందిస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా నయనతార ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. మరో నాయికగా హన్సికను ట్రై చేస్తున్నారు. ఈ చిత్రానికి 'డిక్టేటర్' టైటిల్ని ఖరారు చేశారు.

,  ,  ,  ,  ,  ,  ,