Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Dec-2014 11:23:57
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ రిజిస్టర్ చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇందులో మోసం చేసే వారిని ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యువకుడిగా చైతూ నటిస్తున్నాడు. అందుకే, దీనికి 'దోచెయ్' టైటిల్ కరెక్టుగా సూటవుతుందని దానిని నిర్ణయించినట్టు సమాచారం. చైతన్య సరసన కృతి సనాన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,