Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2015 11:11:25
facebook Twitter Googleplus
Photo

పూరీ జగన్నాథ్ 'జ్యోతిలక్ష్మి' కథను మొదలెట్టేశాడు. చార్మీ కథానాయికగా ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్న సంగతి మనకు విదితమే. ఇందుకు సంబంధించిన ముహూర్తం హైదరాబాదులో లాంఛనంగా జరిగింది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ షూటింగులో తీసిన తన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఈ పోజులో చార్మీ చాలా సెక్సీగా కనిపిస్తోంది. 'టెంపర్' సినిమా విజయం ఇచ్చిన కిక్కుతో ఈ 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని పూరీ తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ సినిమాపై చార్మీ చాలా ఆశలు పెట్టుకుంది.

,  ,  ,  ,  ,