Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 15:38:14
facebook Twitter Googleplus
Photo

రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు కొండెక్కేసిన నేపథ్యంలో ఉన్నంతలో మా టీవీ అవార్డుల్నే గొప్పగా భావిస్తున్నారు మన టాలీవుడ్ జనాలు. నిన్న ప్రకటించిన ఈ అవార్డుల్లో బాహుబలి ప్రభంజనం సాగింది. ఆ సినిమా ఏకంగా 13 అవార్డులు కొల్లగొట్టింది. ఈ అవార్డుల వివరాలు...

ఉత్తమ చిత్రం: బాహుబలి-ది బిగినింగ్
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (టెంపర్)
ఉత్తమ నటి: అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ విలన్: రానా దగ్గుబాటి (బాహుబలి)
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ స్క్రీన్ ప్లే: సుకుమార్ (కుమారి 21 ఎఫ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి; శ్రీమంతుడు; కుమారి 21 ఎఫ్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్: సాబు శిరిల్ (బాహుబలి)
ఉత్తమ వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్ (బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ కథ: క్రిష్ (కంచె)
ఉత్తమ ఎడిటర్: కోటగిరి వెంకేటశ్వరరావు (శ్రీమంతుడు; బాహుబలి)
ఉత్తమ ఫైట్ మాస్టర్: పీటర్ హెయిన్స్ (బాహుబలి)
ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్: చిరంతన్ భట్ (కంచె)
ఉత్తమ చిత్రం (జ్యూరీ): శ్రీమంతుడు
ఉత్తమ నటుడు (జ్యూరీ): అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉ్తమత నటి (జ్యూరీ): ఛార్మి (జ్యోతిలక్ష్మీ)
ఉత్తమ దర్శకుడు: (జ్యూరీ): కొరటాల శివ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు (జ్యూరీ): కీరవాణి (బాహుబలి)
ఉత్తమ సహాయ నటుడు: పోసాని కృష్ణమురళి (టెంపర్)
ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ (బాహుబలి)
స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు: క్రిష్ (కంచె).. గుణశేఖర్ (రుద్రమదేవి).. రాజేంద్రప్రసాద్ (శ్రీమంతుడు-సన్నాఫ్ సత్యమూర్తి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: అనిల్ రావిపూడి
ఉత్తమ తొలి చిత్ర నటుడు: అఖిల్ (అఖిల్)
ఉత్తమ తొలి చిత్ర నటి: ప్రగ్యా జైశ్వాల్
ఉత్తమ కమెడియన్: పృథ్వీ (బెంగాల్ టైగర్)
ఉత్తమ గాయకుడు: కార్తీక్ (పచ్చబొట్టేసినా-బాహుబలి)
ఉత్తమ గాయని: రమ్య బెహరా (ధీవరా-బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (కంచె)
ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (బాహుబలి)

,  ,  ,  ,  ,