Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Feb-2017 10:43:35
facebook Twitter Googleplus
Photo

ఫిబ్రవరి 14 అనగానే కుర్రాళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాస్త లేడీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లందరూ ఆ రోజును చాలా ఎంజాయ్ చేస్తారు. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోకు ఆ రోజు ఇంకా స్పెషల్ అయ్యుండొచ్చని అనుకుంటాం. కానీ ఆ రోజును తలుచుకుంటే తనకు కళ్లల్లో నీళ్లొచ్చేస్తాయంటుంటున్నాడు తేజు. ఫిబ్రవరి 14న తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చనిపోయాడని.. అందుకే ఆ రోజున తాను చాలా విచారంగా ఉంటానని తేజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

,  ,  ,  ,  ,