Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Mar-2015 11:20:23
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తన బ్యానర్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించే దర్శకుడు ఎవరన్నది మాత్రం సస్పెన్సుగా వుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి 'గోపాల గోపాల' ఫేం డాలీని దర్శకుడిగా తీసుకోమని పవన్ సూచించినట్టు చెబుతున్నారు. దీంతో డాలీ ప్రస్తుతం స్క్రిప్టు పనిలో బిజీగా వున్నాడు. ప్రముఖ రచయిత, 'గోపాల గోపాల' ఫేం బుర్రా సాయి మాధవ్ ఈ స్క్రిప్టు వర్కులో పాలుపంచుకుంటున్నాడట.

,  ,  ,  ,  ,