Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2016 14:19:35
facebook Twitter Googleplus
Photo

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై దేనికైనా రెడీ, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన ?ఈడోరకం-ఆడోరకం?. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించిన 51వ చిత్రం. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 14న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. నటికిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కన్ ఫ్యూజింగ్ కామెడితో తెరెక్కిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

,  ,  ,  ,  ,