Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2016 14:59:30
facebook Twitter Googleplus
Photo


జంట న‌గ‌రాల‌లో ఫేమ‌స్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా పేరు తెచ్చుకున్న `ఐ డిజైన్ ఇంటీరియ‌ర్స్` డైర‌క్ట‌ర్ వేణు త‌ల్ల‌మూడి ఇటీవ‌ల బంధు, మిత్ర‌ల న‌డుమ త‌న పుట్టిన రోజు వేడుక‌లు గ్రాండ్ గా జ‌రుపుకున్నారు. ఈ కార్యక్ర‌మానికి వేణు త‌ల్ల మూడి క్లోజ్ ఫ్రెండ్సైన సినీ ప్ర‌ముఖులు విచ్చేశారు. ద‌ర్శ‌కుడు డాలీ, సంప‌త్ నంది, వీరు పోట్ల, డాన్స్ మాస్ట‌ర్ కెవిన్ మ‌రికొంత మంది సినీ ప్ర‌ముఖులు హాజ‌రై `ఐ డిజైన్ ఇంటీరియ‌ర్స్` డైర‌క్ట‌ర్ వేణు త‌ల్ల‌మూడికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు.

,  ,  ,  ,  ,