Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2015 12:17:38
facebook Twitter Googleplus
Photo

టీవీ ఛానెల్స్ ఆయా సినిమాల శాటిలైట్ హక్కులు తీసుకునేటప్పుడు రకరకాల కాలిక్యులేషన్స్ వేసుకుంటాయి. హీరో ఇమేజ్, దర్శకుడి మార్కెట్, హీరోయిన్, రేర్ కాంబినేషన్... ఇలాంటి వన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తాజా చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'కి కూడా అలాంటి క్రేజే వచ్చింది. 'జులాయి', 'రేసుగుర్రం' సినిమాలతో బన్నీ జోరు మీదుంటే, 'అత్తారింటికి దారేది' వంటి ఆల్ టైం హిట్టుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊపు మీదున్నాడు. దానికి తోడు, ఇది 'జులాయి' కాంబినేషన్... పైగా, సమంతా, నిత్యామీనన్, ఆదా శర్మ హీరోయిన్లు.... అందుకే, మాటీవీ 9.5 కోట్లకు ఈ హక్కులను చేజిక్కించుకున్నట్టు టాలీవుడ్ తాజా సమాచారం.

,  ,  ,  ,  ,