Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2017 10:47:39
facebook Twitter Googleplus
Photo

విడుదలకు ముందు ప్రివ్యూలతోనే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఘాజీ. రిలీజ్ తర్వాత రివ్యూలు.. పబ్లిక్ టాక్ కూడా ఫుల్ పాజిటివే. దీంతో క్లాస్ సినిమానే అయినా వసూళ్లకు ఢోకా ఏమీ లేదు. అన్ని బాషల్లోనూ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. తెలుగు.. హిందీ.. తమిళంలో కలిపి తొలి వారాంతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.23 కోట్ల గ్రాస్.. రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

పాటలు.. కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఇలాంటి సినిమాకు ఈ వసూళ్లు రావడం గొప్ప విషయమే. ఈ చిత్రానికి మేజర్ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. ఏపీ.. తెలంగాణలో కలిపి తొలి వారాంతంలో

,  ,  ,  ,  ,  ,  ,