Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Mar-2015 11:15:00
facebook Twitter Googleplus
Photo

మల్టీ స్టారర్ల పరంపరలో మరో కాంబినేషన్ తెరపైకి రానుంది. వెంకటేష్, రవితేజ కలయికలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడిది స్పీడందుకుంది. ఈ చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించనున్నట్టు తాజా సమాచారం. ఇందుకోసం తమిళ హిట్ చిత్రం 'జిల్లా' రీమేక్ హక్కులను తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. పూర్తి వివరాలు త్వరలో వెలువడతాయి.

,  ,  ,  ,  ,  ,