Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Dec-2014 10:44:04
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్, వెంకటేష్ కలసి నటించిన మల్టీస్టారర్ 'గోపాల గోపాల' ప్రేక్షకులను అలరించడానికి కాస్త ముందుగానే ధియేటర్లకు వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ ప్లాన్ చేశారు. అయితే, కాస్త ముందుగా అంటే జనవరి 9నే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ డేట్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం అందుతోంది. విశేషం ఏమిటంటే, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'ఐ' కూడా అదే రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.

,  ,  ,  ,  ,  ,