Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Mar-2015 11:24:06
facebook Twitter Googleplus
Photo

యాక్షన్ హీరో గోపీచంద్ ఫైర్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న 'జిల్' సినిమాలో గోపీ ఈ తరహా పాత్రను పోషించినట్టు నిర్మాతలు వెల్లడించారు. అగ్నికీలలు ఎగసిపడేటప్పుడు నిప్పుని ఎలా అయితే సాహసంతో ఎదుర్కుంటాడో, సమాజంలోని అవినీతిని కూడా అంతే ధైర్యంతో ఎదుర్కుంటాడట. అలా ఈ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఇందులో కథానాయికగా నటించిన రాశిఖన్నా ఎక్స్ పోజ్ బాగా చేసిందట. లిప్ లాక్ ముద్దుసీను కూడా చేసిందని సమాచారం. నూతన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు.

,  ,  ,  ,