Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 15:39:06
facebook Twitter Googleplus
Photo

బొద్దుగుమ్మ హాట్ హాట్ అందాల హన్సిక ఈ మద్య తమిళ , తెలుగు సినిమాలతో బాగా బిజీగా ఉంది. అయితే ఇటివలే ఆమెకు అల్లు అర్జున్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటించే అవకశం దక్కినట్టే దక్కి మల్లి వెనక్కి వెళ్ళింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా హన్సిక ను తీసుకోవాలని అనుకున్నారు. కాని చివరి నిమిషం లో వద్దనుకున్నారట ? అయితే ఈ విషయం పై హన్సిక ను వద్దనడానికి కారణం బన్నీ అని మెగా వర్గాల సమాచారం. నిజానికి దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి బన్ని సినిమాతో పరిచయం అయింది హన్సిక. అయితే మరి వీరిద్దరి మద్య ఎం జరిగిందో కాని హన్సిక మాత్రం ఈ సినిమాలో వద్దన్నాడట ? మరో వైపు హన్సిక లాంటి బొద్దుగుమ్మ అయితే అల్లు అర్జున్ కు సరిజోడు కాదని అందుకే ఆమెను తీసుకోలేదని కూడా అనుకుంటున్నారు మరి ?

,  ,