Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2016 11:34:17
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవాకాశం వుంది. కేథరిన్‌ ని ఓ హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా హన్సిక ను ఫైనల్ చేశారు. హన్సిక తెలుగు సినిమా లో కనిపించి చాలా కాలమైయింది. 2014లో వచ్చిన రవితేజ ?పవర్? లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై మెరవబోతుందన్నమాట.

,  ,  ,  ,  ,  ,  ,