Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2016 13:03:29
facebook Twitter Googleplus
Photo

నటుడు గానే కాకుండా మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ , టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు లైవ్ ప్రోగ్రామ్ లలో కూడా యాంకర్ గా చేస్తూ మంచి గుర్తింపు సాధించాడు..కాకపోతే అప్పుడప్పుడు వల్గర్ జోక్స్ తో విమర్శల పాలవుతాడు..ఈ మధ్య కాస్త తగ్గించాడు అనుకోండి..

తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో సీనియర్ హీరోయిన్ సువాసిని అలీ పై పబ్లిక్ గా కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది..ఆమె మాట్లాడుతూ..? అలీ కామెడీ బాగుంటుంది..అందరు ఎంజాయ్ చేస్తారు..కానీ ఆడవారు, చిన్న పిల్లల ? పై వల్గర్ కామెడీ చేస్తే బాగోదు అంటు సువాసిని అనడం అందర్నీ షాక్ కు గురిచేసింది..

,  ,  ,  ,  ,