Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:24:41
facebook Twitter Googleplus
Photo

విడుదలయిన రోజు నుంచీ.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనదైన శైలిలో దుసుకుపొతుంది యంగ్ టైగర్ జనతా గ్యారేజ్. మొదటి నాలుగురోజులు - ఐదు రోజులు - ఏడు రోజుల కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన జనతా.. తాజాగా ఆల్ టైం తెలుగు - తమిళం - హిందీ - మలయాళం బాషల్లో విడుదలయిన సినిమాల్లో వలర్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టింంచడంతోపాటు.. మొదటి పదిరోజుల షేర్స్ విషయంలోనూ ముందుకు దూసుకుపోతుంది.

ఈ విషయంలో బాహుబలి - కబాలి - రోబో - శంకర్ ఐ - శివాజీ - లింగా - మగధీర - శ్రీమంతుడు - విజయ్ తెరీ - అత్తారింటికి దారేది - సరైనోడు - వేదాలం - తుపాకీ - కత్తి - సింగం - 2 - కాంచన - 2 - విశ్వరూపం - గబ్బర్ సింగ్ ల సరసన.. అతి తక్కువ సమయంలో (8 రోజులు)నే 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో చేరింది.

ఇక ఏరియాల వారీగా జంతా గ్యారేజ్ మొదటి పదిరోజుల షేర్ వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి..

నైజాం - 15.57 కోట్లు

సీడెడ్ - 9.16 కోట్లు

వైజాగ్ - 5.92 కోట్లు

తూర్పు గోదావరి - 4.10 కోట్లు

పశ్చిమ గోదావరి - 3.53 కోట్లు

కృష్ణా - 3.70 కోట్లు

గుంటూరు - 4.94

నెల్లూరు - 1.83 కోట్లు

ఇలా.. మొత్తంగా మొదటి పదిరోజుల్లో ఆంధ్రా - నైజాం కలిపి 48.76 కోట్ల షేర్ సంపాదించింది.

,  ,  ,  ,  ,