Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Mar-2015 11:30:59
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా హిట్టయితే ఆ విజయం ప్రభావం తదుపరి చిత్రానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ కు కూడా అలాగే 'లౌక్యం' సినిమా హిట్టు బాగా ప్లస్సయింది. దీంతో, ఆయన తాజాగా నటించిన 'జిల్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం 20 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. ఒక్క నైజాం ఏరియానే దిల్ రాజు 6 కోట్లకు తీసుకున్నాడు. నూతన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,