Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 12:18:47
facebook Twitter Googleplus
Photo

నిత్యం ఏదో సమస్య తో బాధపడుతున్నాడు కమల్ హాసన్. ఇటీవలే కాలు ప్రమాదం తో రెస్ట్ తీసుకుంటున్న ఇతడిని కొత్త సమస్య మరింత బాధపడుతుంది. కమల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ?శభాష్‌ నాయుడు ? చిత్రం నుండి ఎడిటర్‌ జేమ్స్‌ జోసెఫ్‌ తప్పుకోవడం కమల్ ను మరింత బాధ పెడుతుంది. ఇప్పటికే అనారోగ్యం తో డైరెక్టర్ రాజీవ్ తప్పుకోవడం తో ఆ బాధ్యతలను తీసుకున్న కమల్ , ఇప్పుడు ఎడిటర్ కూడా తప్పుకోవడం తో మళ్లీ ఏ కొత్త ఎడిటర్ ను పెట్టాలో అని తల పట్టుకున్నాడట.

ప్రస్తుత ఎడిటర్ జేమ్స్‌ జోసెఫ్‌ తప్పుకోవడానికి కారణం అతని భార్య అనారోగ్యం తో హాస్పటల్ లో జాయిన్ కావడం తో చిత్రం నుండి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. కొత్త ఎడిటర్ ను చూసే బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ జయకృష్ణ గుమ్మడికి అప్పగించినట్లు సమాచారం.

శ్రుతిహాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలో ఈ చిత్రం లో నటిస్తున్నారు

,  ,  ,  ,  ,  ,