Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 11:51:45
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ కాటంరాయుడి గా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు..నలుగురి కి అన్న గా ఈ చిత్రం లో పవన్ నటించబోతున్నాడు..ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ , అప్పుడే ఐటెం భామ కోసం వెతకడం మొదలుపెట్టిందట?

పవన్ తో సమానంగా సరిపోయే ఐటెం భామ ఎవరయితే బాగుంటుందా అని చర్చలు మొదలుపెట్టారట. ఇప్పటికే కాజల్ జనతా గ్యారేజ్ చిత్రం లో ఐటెం సాంగ్ చేయగా , తమన్నా సైతం మూడు , నాల్గు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయడం తో మరో యాంగ్ భామ కోసం చిత్ర యూనిట్ చేస్తున్నారట. మరి పవన్ తో ఐటెం చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

ఇక పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించగా , పవన్ కు తమ్ముళ్లుగా అజయ్ , విజయ్ , శివ బాలాజీ , కామరాజు లు నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,