Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:58:42
facebook Twitter Googleplus
Photo

నేను శైలజ చిత్రం తో ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్, సినిమాలు ఎంచుకోవడంలో చాల సెలెక్టీవ్ గా ఎంపిక చేస్తుంది..తెలుగు లో చాల అవకాశాలు వస్తున్న అమ్మడు మాత్రం కథ నచ్చితేనే ఒకే చెపుతుంది. తాజాగా తమిళనాట ఓ గోల్డెన్ ఆఫర్ కు నో చెప్పిందట. ఎందుకో తెలుసా ఆ చిత్రం లో రెండు , మూడు సీన్స్ లలో లిప్ లాక్ చేయాల్సింది ఉందని.

ఈ మధ్య ఏ సినిమాలో చూసిన లిప్ లాక్ లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో హీరోయిన్స్ ఇలాంటివి చేయడానికి సిద్ధం అవుతున్నారు. కానీ కీర్తి మాత్రం వీరిద్దరికి బిన్నంగా నడుచుకుంటుంది. ఈమెను చూసిన కొంతమంది దర్శక , నిర్మాతలు కెరియర్ మొదట్లో ఇలా బెట్టు చేయడం కామన్?ఏ అవకాశాలు రానప్పుడు వల్లే మెట్టు దిగుతారని అంటున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో నాని సరసన , అలాగే తమిళం సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

,  ,  ,  ,  ,