Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jan-2015 10:58:15
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ కోసం తయారుచేస్తున్న కథ నిజంగా అద్భుతంగా వస్తోంది... అంటున్నాడు టాలీవుడ్ క్రేజీ రైటర్ కోన వెంకట్. తన సహచర రచయిత గోపీమోహన్ తో కలసి ఈ కథను రాస్తున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రానికి ఓ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడనీ, అతనితో పనిచేయడం తమకు తొలిసారనీ చెప్పాడు. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తామని వెంకట్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రానికి 'రేసుగుర్రం' దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే!

,  ,  ,  ,  ,  ,