'తీన్ మార్', 'ఒంగోలు గిత్త' వంటి చిత్రాలలో నటించిన కృతి కర్బందా ఇప్పుడు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆఫర్లు లేవు లేవనుకుంటున్న సమయంలో మంచి ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మెగా హీరో రామ్ చరణ్ పక్కన నటించే అవకాశాన్ని ఈ చిన్నది సొంతం చేసుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు తాజాగా ఈ కన్నడ భామను బుక్ చేశారట. ఇందులో ప్రధాన కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైన సంగతి విదితమే!
ramcharan, srinuvaitla, anirudh, tollywood, news, confirmed, kritikarbanda,