Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 10:27:51
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్లు దాటిపోతోంది. కెరీర్ మొత్తంలో ది బెస్ట్ గా చెప్పుకోదగ్గ పాత్రలు ఏమి లేవు. ఒకవేళ అలాంటి పాత్రలు చేసినా నలుగురిలో ఒక్కరికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు చేసే పాత్ర మాత్రం నా కెరీర్ లో ది బెస్ట్ గా నిలవడమే కాకుండా అందరికి గుర్తుండి పోవడం ఖాయమని చెబుతోంది లక్ష్మి రాయ్.

అమ్మడు ప్రస్తుతం జూలీ 2 సినిమా కోసం ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతోంది. ఆ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈరోటిక్ డ్రామా గా తెరకెక్కిన జూలీ2లో అమ్మడి అందాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ట్రైలర్ ని చూస్తేనే అర్ధమవుతోంది. అయితే ఈ మధ్య లక్ష్మీరాయ్ ఒక మంచి సలహా ఇచ్చింది. సినిమా కోసం లిప్ కిస్ సీన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతోంది.

లిప్ కిస్ చేసేముందు సిగరెట్ అలవాటు ఉంటె షూటింగ్కు వచ్చే ముందు నోటిని శుభ్రంగా కడుక్కోవాలట. అంతే కాకుండా కుదిరితే చూయింగ్ గమ్ కూడా నోట్లో వేసుకోవాలని సలహా ఇస్తోంది.

,  ,  ,  ,