Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2016 13:56:42
facebook Twitter Googleplus
Photo

డాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన లారెన్స్, ఆ తర్వాత నటుడిగా , దర్శకుడిగా తనలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు చూపించి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం తమిళం లో శివ గంగా అనే చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ చిత్ర సెట్ లో సీనియర్ నటి అయిన భాను ప్రియ తో గొడవ పడ్డాడని న్యూస్ కోలీవుడ్ లో తెగ ప్రచారం అవుతుంది.

ముందుగా స్టోరీ వినిపించిన లారెన్స్, ఆ తర్వాత కొన్ని మార్పులు చేసాడట. అయితే ఆ మార్పులు భాను ప్రియ కు నచ్చకపోవడం తో మొదట చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం అయితేనే నటిస్తానని చెప్పడం తో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత యూనిట్ జోక్యం తో గొడవ సద్దుమణిగిందట.

,  ,  ,  ,  ,