Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Dec-2014 10:42:04
facebook Twitter Googleplus
Photo

న్యూ ఇయర్ అనేది సినిమా వాళ్లకు కూడా పెద్ద సందర్భమే. ఆ రోజున కొత్త సినిమాల ప్రకటనలు, కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, నిర్మాణంలో వున్న వాటి ఫస్ట్ లుక్, టీజర్ ల విడుదల వంటివి చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ని కూడా రేపు వచ్చే జనవరి ఒకటిన అనౌన్స్ చేయాలని అనుకుంటున్నట్టు తాజా సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో వుంది. 'మై3' మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,