Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 10:39:34
facebook Twitter Googleplus
Photo

మంచు వారి హీరో విష్ణు ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. అందుకోసం గత కొన్ని రోజులుగా బ్యాంకాక్ లో వున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి మనకు తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కు కూడా ప్రాధాన్యత వుందట. అందుకోసం యాక్షన్ దృశ్యాలను సహజంగా చేయడానికి ప్రస్తుతం విష్ణు వీటిని బ్యాంకాక్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఆదా శర్మ కథానాయికగా నటిస్తుంది.

,  ,  ,  ,