Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 14:15:17
facebook Twitter Googleplus
Photo

అందమైన ప్రేమ కథలను మరింత అందంగా తెరకెక్కించే దర్శకుడు ?మణిరత్నం? తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ?కాట్రు వెళియిదై?. ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు ఉదయమే విడుదలై అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది. చూస్తూనే ఇదో అందమైన ప్రేమ కథ అనే ఫీలింగ్ కలిగించేలా ఉంది ఈ పోస్టర్. తమిళ హీరో ?కార్తి?, బాలీవుడ్ నటి ?అదితి రావ్ హైదరి? జంటగా నటించిన ఈ చిత్రానికి మణిరత్నం ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ?ఏ.ఆర్. రెహమాన్? సంగీతాన్ని అందిస్తున్నారు.
అలాగే ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం నిన్ననే ఊటీ చేరుకుంది. దాదాపు 40 రోజులు జరగబోయే మొదటి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తవగానే మరో కీలకమైన షెడ్యూల్ కోసం యూనిట్ కాశ్మీర్ వెళ్ళనుంది.

,  ,  ,  ,  ,  ,  ,