Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2015 10:49:51
facebook Twitter Googleplus
Photo

సెకండ్ ఇన్నింగ్స్ లో విజయాలతో సాగుతున్న నిన్నటితరం కథానాయిక మీనా, తన వారసురాలిని కూడా వెండితెరకు పరిచయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఐదేళ్ల కూతురు 'నైనిక'ను బాలనటిగా పరిచయం చేసే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విజయ్ కి కూతురుగా చిన్నారి నైనికను కీలక పాత్రలో నటింపజేయడానికి నిర్ణయం తీసుకున్నారట. గతంలో మీనా కూడా బాలనటిగానే వెండితెరకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే!

,  ,  ,  ,