Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 13:02:50
facebook Twitter Googleplus
Photo

లేటెస్ట్ గా మోహన్ బాబు చేసిన కామెంట్స్ నాగార్జునకు షాక్ ఇచ్చాయి అని చెప్పాలి !! ఇంతకి ఎ విషయంలో నాగార్జునకు మోహన్ బాబు షాక్ ఇచ్చాడు అని అనుకుంటున్నారా ! ఆ వివరాల్లోకి వెళితే ఇటివలే ?ఈడోరకం ఆడోరకం? సినిమా సక్సెస్ మీట్ లో మోహన్ బాబు మెగా హీరోలను టార్గెట్ చేసాడు. అలాగే నాగార్జునకు కూడా షాక్ ఇచ్చేలా మాట్లాడాడు. మోహన్ బాబు మాట్లాడుతూ గుండమ్మ కథ చిత్రాన్ని విష్ణు, రాజ్ తరుణ్ లతో రిమేక్ చేస్తానని అన్నాడు, దాంతో ఎప్పటినుండో ఎన్టిఆర్, నాగ చైతన్య తో గుండమ్మ కథ చిత్రాన్ని రిమేక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు నాగార్జున, సడన్ గా మోహన్ బాబు ఈ సినిమా పై ఇలా కామెంట్ చేయడం ఆసక్తి కరంగా మారింది. మొత్తానికి మోహన్ బాబు గుండమ్మ పై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. మరి మొదట ఎవరు తీస్తారో చూడాలి !

,  ,  ,  ,  ,