Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2016 13:41:08
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యాన్స్ కు ఎప్పుడు అండగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు , ఈ మధ్య ఫ్యాన్స్ ఫై ఫైర్ అవుతున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల ఫై పబ్లిక్ గా మండిపడ్డ నాగబాబు , ఈసారి మెగా అభిమానుల ఫై తీవ్ర స్థాయి లో మండి పడ్డాడని తెలుస్తుంది.

నాగబాబు ఇంతలా కోపం తెచ్చుకోవడానికి కారణం..ఈ మధ్య మెగా అభిమానులు తమ హీరోల సినిమాలు వస్తే వాటి పబ్లి సిటీ కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారట, అంతే కాదు అప్పులు చేసి మరి తమ హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం ఫై నాగబాబు ఫైర్ అయ్యాడు.

ఇక ముందు అలాంటి తప్పులు చేయకూడదని, మీ డబ్బు పంపిస్తే చెయ్యండి తప్ప మీ సొంత డబ్బు ఇలా ఖర్చు చేయదకొడదాని , ఇలా చేయడం వల్ల మీ తల్లిదండ్రుల దగ్గర మా పరువు పోతోందని ఇకపై అలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట . సడెన్ గా నాగబాబు ఇలా వార్నింగ్ ఇచ్చాడంటే వచ్చే నెల చిరంజీవి పుట్టిన రోజు ఉన్న విషయం తెలిసిందే

,  ,  ,  ,  ,