Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 11:52:45
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనే కోరిక త్వరలో తీరేలా కనిపిస్తోంది. గ్లామర్ ఒలకబోస్తూ కమర్షియల్ సినిమాలు చేసి చేసి అప్పుడే అమ్మడికి విసుగొచ్చేసిందట. దాంతో, మనసుకు సంతృప్తినిచ్చే సినిమా ఒకటి చేయాలని డిసైడ్ అయింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ నటుడు నానాపటేకర్ దర్శకుడిగా మారి, కథానాయిక ప్రధాన కథా చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో ఇటీవల ఆయనని కలిసిందట. ఇంకేం, నానా కూడా హ్యాపీ ఫీలైపోయి అమ్మడికి కథ వినిపించాడు. ఆమెకు కూడా కథ నచ్చడంతో పచ్చజెండా ఊపేస్తోంది.

,  ,  ,  ,