Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2014 17:55:42
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో విజయాల కోసం కరువాచిపోయిన యంగ్ హీరో నాని తాజాగా చేస్తున్న సినిమా పేరు 'ఎవడే సుబ్రమణ్యం'. శేఖర్ కమ్ముల వద్ద పనిచేసిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ తనయ ప్రియాంకా దత్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ ఇటీవల నేపాల్ లో జరిగింది. తాజాగా అక్కడి షూటింగును పూర్తి చేసుకుని, ఈ చిత్రం యూనిట్ హైదరాబాదుకి తిరిగొచ్చినట్టు సమాచారం. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,