Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Feb-2015 11:50:27
facebook Twitter Googleplus
Photo

అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ సంస్థ అటు భారీ చిత్రాలే కాకుండా, ఇటు చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో అల్లు శిరీష్ హీరోగా 'కొత్తజంట' చిత్రాన్ని తీసిన యువ దర్శకుడు మారుతి దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నాని సరసన లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తుంది.

,  ,  ,  ,