Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 16:53:11
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ?ఇడియట్‌?లో.. ?చంటిగాడు లోకల్‌?అనే డైలాగ్‌ చెప్తాడు రవితేజ. ఇది బాగా ఫేమస్‌ అయ్యింది. ఇప్పుడు ఈ డైలాగ్ ను నాని వాడేస్తున్నాడు .నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ చిత్రానికి వీడు లోకల్‌?అనే టైటిల్‌ ను ఖారారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారు

,  ,  ,  ,  ,  ,