Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 17:13:41
facebook Twitter Googleplus
Photo

మెగా హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక తెగ ఫీల్ అవుతుందట..ఎన్నో అంచనాల నడుమ రిలీస్ అయినా ఒక మనసు భారీ ప్లాప్ కావడం తో అమ్మడు బయటకు కూడా రావడం లేదట..యాంకర్ గా మంచి సక్సెస్ మీద ఉన్న నిహారిక , హీరోయిన్ గా రాణిద్దామని ఎన్నో కలలు కాన్నది..కానీ ఆమె కన్నా కలలు కలలుగానే మిగిలిపోవడం తో నెక్స్ట్ చిత్రం చేయాలా వద్ద అనే ఆలోచనలో పడిందట.

,  ,  ,  ,  ,  ,