Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 13:39:36
facebook Twitter Googleplus
Photo

పద్మప్రియ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువనే అనే చెప్పాలి. శీను వాసంతి లక్ష్మి లో అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు పరిచయమై ఆ తరవాత శర్వానంద్ సినిమా అందరి బంధువయా సినిమాలో మెరిసి మాయమై ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనిపించనుంది. తమిళ్ మలయాళం లో బిజీ గా ఉన్న ఈ సౌత్ బ్యూటీ మోడల్ గా భరతనాట్యం డాన్సర్ గా నటిగా కెరియర్ ను సాఫీగా సాగిస్తోంది.

మ్యాటర్ ఏంటంటే.. జగపతి బాబు కొత్త యాక్షన్ థ్రిల్లర్ పటేల్ S.I.R సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది ఈ పద్మం. ఈ హీరోయిన్ గా కనిపించబోతుంది. జగపతి బాబు కొత్త ప్రయోగానికి పద్మ ప్రియా చేస్తున్న పాత్ర మరింత ఫ్రెష్ గా కనిపిస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో పద్మప్రియ డాక్టర్ గా నటిస్తుంది. హీరో పాత్ర కూడా చాలా స్టైలిష్ గా ఉండడటం తో అందరికీ ఇప్పుడు యాక్షన్ దేనికోసమే తెలుసుకోవాలిని ట్రెయిలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గోవా హైదరాబాద్ లొకేషన్లలో జరుగుతుంది. సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి పటేల్ S.I.R చిత్ర విశేషాలు తెలుసుకోవాలిని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను వాసు పరిమి అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. జగపతి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ శత్రువు లును వేటాడే పద్దతి యాక్షన్ అన్నీ కొత్తగా కనిపించాయి టీజర్లో. ఇప్పుడు ఇందులో లవ్ యాంగిల్ కూడా ఉంటుంది అని తెలియడం తో సినిమా పై మరింత ఆశక్తి పెరిగింది

,  ,  ,  ,  ,