Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 12:20:14
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడాడు..ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు ఆణిముత్యాల మనసుకు హాయి కోల్పుతాయి..ఇక అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే..ఒకవేళ మాట్లాడితే అందులో ఎంత ప్రేమ , ఆప్యాయత ఉందో ఇట్టే తెలిసిపోతుంది..

తాజాగా మరోసారి అన్నయ్య మీద ఉన్న ప్రేమను బయటకు చెప్పాడు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యూకేలో ఉన్న సంగతి తెలిసిందే. యుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ నృత్య కార్యక్రమానికి పవన్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ను అక్కడి అభిమానులనుండి ఓ ప్రశ్న ఎదురైంది. అదే మెగా వారసత్వం మీద దానికి పవన్ మాట్లాడుతూ ?మా ఫ్యామిలీ ఓ మధ్య తరగతి కుటుంబం ? మేం ఉండే ప్రాంతంలో అవకాశాలకు చాలా తక్కువగా ఉండేది. ఓ చిత్రం చూడ్డం అంటే మాకు ఓ పండగలా అనిపించేది. అయితే నేనెప్పుడూ నటుడు కావాలని కోరుకోలేదు.

కానీ అన్నయ్య అలా కాదు? ఎన్నో అవరోధాలు ? మరెన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ప్రతీ చోటా కిందకు లాగేసే వాళ్లు చాలామంది ఉంటారు. అన్నయ్య మాకు అందించిన వారసత్వం ఏంటంటే.. షార్ట్ కట్స్ ని నమ్ముకోకుండా కష్టపడ్డాన్ని నమ్ముకోండి అనే? అని పవన్ మాట్లాడుతుంటే అక్కడి అందరి హృదయాలను కదిలించాయి..

,  ,  ,  ,  ,