Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 16:29:12
facebook Twitter Googleplus
Photo

సర్దార్ తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్ జే సూర్యతో ఓ సినిమాకి ముహూర్తం జరిపారు. అయితే ఈ సినిమా నుండి సూర్య డ్రాప్ అవ్వడంతో అది డైలామాలో పడింది. తర్వాత డాలీ వచ్చాడు అన్నారు గానీ దానిపై ఎలాంటి ఉప్దేట్ లేకుండా పోయింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.. తమిళ సినిమా వేదాలం ను రీమేక్ చేయబోతున్నాడట పవన్. . ఈ సినిమా రైట్స్ ఎ.ఎం. ర‌త్నం ద‌గ్గ‌ర ఉన్నాయి. ఈ విషయంలో ఇటీవ‌లే ఏఎం ర‌త్నం- ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటి జరిగినట్లు తెలిసింది. అంటే.. కధ మళ్ళీ మొదటికొచ్చిందను కోవాలి. పవన్ కొత్త కధతో సెట్స్ పైకి వెళతారని మొన్నటి వరకూ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రిమేక్ వైపే మొగ్గుచుపారన్నమాట.

,  ,  ,  ,  ,