Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2015 10:45:43
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు సరసన 'బాపుబొమ్మ' ప్రణీత తొలిసారిగా కథానాయికగా నటించనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందే 'బ్రహ్మోత్సవం' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, మరో కథానాయికగా తాజాగా ప్రణీతను ఎంపిక చేశారని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తోంది. జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,