Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2015 12:50:20
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ షూటింగ్ ఈ నెల 19న సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగును .. యాక్షన్ ఎపిసోడ్ తో ఆరంభించనున్నారు.

ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఆసక్తిని రేకెత్తించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కి, 'కెచ్చా'అనే థాయ్ లాండ్ కి చెందిన స్టంట్ మాస్టర్ తో ఫైట్ కంపోజ్ చేయించారు. ఇప్పుడు ఆయనే ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నాడు. ఆయన కంపోజ్ చేసిన ఫైట్స్ తోనే మొదటి షెడ్యూల్ ఆరంభమవుతుంది. బన్నీ స్టైలు .. బోయపాటి మార్క్ యాక్షన్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి యూత్ లో పెరుగుతోంది.

,  ,