Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 13:31:24
facebook Twitter Googleplus
Photo

అనుష్క ఇప్పుడు సూపర్ ఫాంలో వుంది. ఒక పక్క బాహుబలి.. మరో పక్క ?భాగమతి?తో యమా బిజీగా వుంది. ?భాగమతి? కంప్లీట్ గా అనుష్క సినిమా. టైటిల్ రోల్ ఆమెదే. అనుష్క ఇమేజ్ ను బెష్ చేసుకొనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

అయితే ఈ సినిమా బడ్జెట్ పై ఇప్పుడో ఆసక్తికరమైన బయటికివచింది. తొలుత ఇరవై కోట్లు అనుకున్న ఈ సినిమా బడ్జెట్.. ఇప్పుడు మరో ఐదు కోట్లు పెరిగిందిదట. ఇటివలే ఈ సినిమా కోసం ఓ సెట్ వేశారు. ఈ సెట్ కె దాదాపు మూడు కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది. దింతో పాటు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమా నిర్మాణం జరుగుతుందట.

అనుష్క పై ఇరవై ఐదు కోట్లు పెట్టడం పెద్ద రిస్క్ కేమీ కాదు. ?అరుంధతి? తో అనుష్క సోలో స్టామినా ఏమిటో తెలిసింది. కలెక్షన్స్ విషయంలో లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఓ ట్రెండ్ సెట్ చేసింది అనుష్క. సో.. సినిమాకి గుడ్ టాక్ వస్తే బడ్జెట్ ను రికవరీ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అనుష్క క్రేజ్ పై వున్నా ఈ నమ్మకంతోనే ఇంత భారీ ఖర్చుపెడుతున్నారన్నమాట. ?యువి క్రియేషన్స్? బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

,  ,  ,  ,  ,  ,